Telanganapatrika (August 14): రజినీకాంత్ కూలీ, భారీ అంచనాల నడుమ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన “కూలీ” సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. US ప్రీమియర్స్ చూసిన సినీ అభిమానులు సోషల్ మీడియాలో రివ్యూలతో ముంచెత్తుతున్నారు.

US ప్రీమియర్స్ తర్వాత రజినీకాంత్ కూలీ పై ఫ్యాన్స్ రివ్యూల హంగామా..!
ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ..
రజినీ మాస్ లుక్ & పవర్ఫుల్ డైలాగ్స్ స్క్రీన్‌ను షేక్ చేశాయి.
నాగార్జున కీలక పాత్రలో కనిపించడం సినిమాకి మరింత హైప్ తెచ్చింది.
ఇప్పటికే వైరల్ అయిన పూజా హెగ్దే – సౌబిన్ షాహిర్ “మోనికా” సాంగ్ థియేటర్లలో పూనకాలెత్తిస్తోంది.
ఫ్యాన్స్ మాటల్లో – “కూలీ = మాస్ + ఎమోషన్ + ఎనర్జీ ప్యాకేజ్”.
Read More: Read Today’s E-paper News in Telugu