
TELANGANA PATRIKA (MAY 18) minority residential school. మైనార్టీ పాఠశాల, కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ పాఠశాల మైనార్టీ విభాగంలో ఐదవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరుచున్నారు.
ఆసక్తిగల విద్యార్థులు అడ్మిషన్స్ పొందాలనుకున్నవారు మైనార్టీ రెసిడెన్షియల్ భాయ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంఏ. ఖాళీక్ ను సంప్రదించి ఈ ఫోన్ నెంబర్ కు 9000786613 ఫోన్ చేయగలరని కోరారు. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పాఠశాల సిబ్బంది అందుబాటులో ఉంటారని కోరారు.
Also Read : జూన్ 6 నుంచి బడిబాట ప్రారంభం – పాఠశాలల్లో పండగ వాతావరణం..!