Minister Seethakka statement : కామారెడ్డిలో అభివృద్ధి పనులకు వేగం తీసుకురండి..

Telanganapatrika (July 15): Minister Seethakka statement , కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనుల పై అధికారులు అలసత్వం వహించవద్దని తెలంగాణ రాష్ట్ర శిశు మహిళ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు . మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .

Join WhatsApp Group Join Now

Minister Seethakka statement అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టండి.. సీతక్క గట్టి సంకేతం..

ఆరోగ్య. ఇందిరమ్మ ఇల్లు. భూభారతి. తాగు సాగునీరు . ఎరువులు విత్తనాలు వ్యవసాయం. శిశు మహిళా సంక్షేమం. పరిశుభ్రత పచ్చదనం (వన మహోత్సవం) మరియు ఇతర అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన ఇన్చార్జి మంత్రి.అనసూయ ( సీతక్క) , ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,మదన్ మోహన్ రావు, లక్ష్మీ కాంతారావు. స్త్రీ&శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రం, పంచాయత్ రాజ్ కనక రత్నం,జిల్లా కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *