Telanganapatrika (July 21) : KTR sena 2025 – తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్ర చారిని మర్యాదపూర్వకంగా కలసిన భాస్కర్ గౌడ్, సభ్యులతో కలిసి శాలువా సన్మానం చేశారు.

KTR Sena 2025.
తంగళ్ళపల్లి మండల నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన ఉపేంద్ర చారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన KTR సేన మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్,
ఈ కార్యక్రమం లో , తౌటీ శివ,మామిడాల ఉమా శంకర్,మామిడాల విజయ్, రేగుల రాజు, బండి ప్రశాంత్, అజయ్కృష్ణ బాబు,బండి కృష్ణ, బాబు, విన్ను బాబు,అజయ్,ఇమామ్,బాలసాని వెంకటేష్, మెరుగు తిరుపతి,కిషన్, జలంధర్,ప్రశాంత్ రెడ్డి, గుంటీ అజయ్, కొమ్మెడ అనిల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక పోర్టల్ : https://rajannasircilla.telangana.gov.in/
తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ : https://www.telangana.gov.in/
Read More: BC Reservation Bill Rejected by Centre : తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును తిరస్కరించిన కేంద్రం.