Telanganapatrika (August 3): సత్యమే విజయానికి దారి, నాంపల్లి కోర్టు మంత్రి సురేఖపై కేసు నమోదు చేయాలని ఇచ్చిన ఆదేశాలపై BRS నేత KTR స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “సత్యమే విజయానికి దారి చూపుతుంది. అది వెంటనే జరగకపోయినా, చివరికి నిజం వెలుగులోకి వస్తుంది,” అని అన్నారు.

సత్యమే విజయానికి దారి నిజం ఎప్పటికైనా బయటపడుతుంది – KTR ఘాటుగా స్పందన
తన పోస్ట్‌లో KTR అన్నారు.
అధికారం అనేది ప్రజల సంక్షేమానికి సాధనం. దాన్ని ప్రతిపక్షాలను బ్లేమ్ చేయడానికో, పుకార్లు సృష్టించడానికో ఉపయోగించరాదు. ప్రజాస్వామ్యంలో విషాన్ని చిమ్మే రాజకీయాలకు ఇది గుణపాఠం అవుతుంది. పోరాటం ఇంకా సాగుతోంది.. ఇది కేవలం సగం మాత్రమే.
KTR ఈ వ్యాఖ్యలతో, నిజం ఎదురొస్తుందన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు
Read More: Read Today’s E-paper News in Telugu