Telanganapatrika (జూలై 11): Gold Rate Today 2025, ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు ₹600 పెరిగి ₹99,000కి చేరింది. 22 క్యారెట్ బంగారం ₹550 పెరిగి ₹90,750గా ఉంది.

Gold Rate Today 2025:
హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర కేజీకి ₹1,20,000కి చేరింది. సాధారణంగా దేశవ్యాప్తంగా వెండి కిలో ధర ₹1,11,000గా ఉంది. ప్లాటినం ధర మాత్రం స్వల్పంగా తగ్గింది – 10 గ్రాముల ప్లాటినం ధర ₹20 తగ్గి ₹37,270గా నమోదైంది.
అంతర్జాతీయ మారక విలువల్లో రూపాయి స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం యూఎస్ డాలర్ మారకం విలువ ₹85.83 వద్ద ట్రేడ్ అవుతోంది.
ధరలన్నీ ప్రాంతం, మార్కెట్ అనుసరించి మారవచ్చు. పత్రికాప్రకారం, ఇది తాత్కాలిక సమాచారం మాత్రమే.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!