Telanganapatrika (July 16) : Gold rate India July 2025 , ఈరోజు బంగారం ధరల్లో మరోసారి తగ్గుదల నమోదైంది. అంతేకాకుండా వెండి ధర కూడా తక్కువ అయింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ధరలలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

Gold rate India July 2025 బంగారం ధర.
▪ 24 క్యారెట్ (10 గ్రాములు): ₹490 తగ్గి ₹99,280
▪ 22 క్యారెట్ (10 గ్రాములు): ₹450 తగ్గి ₹91,000
వెండి ధర (Silver Rate Today):
▪ వెండి కిలో ధర ₹1,000 తగ్గి ₹1,14,000
▪ హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ₹1,19,000గా ఉంది
ప్లాటినం ధర (Platinum Price Today):
▪ ప్లాటినం 10 గ్రాముల ధర ₹100 పెరిగి ₹38,100కి చేరింది
డాలర్ వర్సెస్ రూపాయి (Dollar vs Rupee):
▪ యూఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹85.86 వద్ద ట్రేడ్ అవుతోంది
బంగారం కొనుగోలు చేసే వారికి ఇది శుభవార్తే. ధరలు మరింతగా తగ్గే అవకాశముంది కాబట్టి కొనుగోలు ముందు తాజా రేట్లు తప్పక పరిశీలించాలి.
ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి
ఈ వార్త మన తెలంగాణపత్రిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చెయ్యడం జరిగింది. కంటెంట్ బాగుంది… ఈ సందేశాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి 📤, స్టేటస్ పెట్టేటలా చూడండి. ధన్యవాదాలు!