Advertisement

Free Dental Checkup Camp in Telangana – ఖాతా గ్రామంలో 200 మందికి వైద్య సేవలు

TELANGANA PATRIKA (MAY 11) , Free Dental Checkup Camp in Telangana : సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని ఖాతా గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరం స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన పొందింది. శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ free dental checkup camp in Telangana కార్యక్రమంలో సుమారు 200 మందికి ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు పంపిణీ చేయడమే కాకుండా, ప్రజలకు ఆరోగ్య సంబంధిత సూచనలు, సలహాలు అందించడమయ్యింది.

Advertisement

Free Dental Checkup Camp in Telangana వైద్య నిపుణుల సేవలు

వైద్య శిబిరంలో చెవి, ముక్కు, గొంతు నిపుణులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ అరవింద్, బాలాజీ పాల్గొని తమ సూచనలతో సహాయం చేశారు. ప్రజలకు వారి ఆరోగ్యంపై అవగాహన పెంచే విధంగా మాట్లాడారు.

గ్రామస్తుల అభినందనలు…

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచి చల్ల దశమంత రెడ్డి, ఉపసర్పంచి, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో ఇలా ఉచితంగా వైద్య సేవలు అందించడంపై గ్రామస్తులు వైద్యులను సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →