TELANGANA PATRIKA (MAY 9) , Enable Emergency Alerts Android: ప్రతీ ఒక్కరూ ఇది తప్పక చేయాలి! ప్రమాదకరమైన పరిస్థితులు — యుద్ధం, ప్రకృతి విపత్తులు, తుఫానులు వంటి వాటిలో ప్రభుత్వాలు ప్రజలకు అత్యవసర అలర్ట్స్ పంపిస్తాయి. ఈ అలర్ట్స్ సైరన్ సౌండ్ ద్వారా లేదా మొబైల్ నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి.

Enable Emergency Alerts Android మీ మొబైల్‌లో అలర్ట్స్ ఎలా ఆన్ చేయాలి?
Android ఫోన్‌ల కోసం:
- Settings > Safety & Emergency > Wireless Emergency Alerts
- లేదా Settings > Notifications > Test Alerts
ఈ సెట్టింగ్‌ను ఆన్ చేసినపుడు, ప్రభుత్వానికి సంబంధించిన అత్యవసర సమాచారం మీకు తక్షణమే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
Enable Emergency Alerts Android నోటిఫికేషన్ రాకపోతే ప్రమాదమే!
ఎప్పటికైనా అలర్ట్ రాకపోతే, మీరు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించలేరు. అందుకే మొబైల్ నోటిఫికేషన్లు ఎల్లప్పుడూ యాక్టివ్‌లో ఉండాలి.
మీరు చేస్తే, మీ కుటుంబాన్ని కాపాడినట్లే
మీరు ఈ సదుపాయాన్ని ఆన్ చేస్తే, ప్రమాదం వచ్చే ముందు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, స్నేహితులను హెచ్చరించవచ్చు. ఇది చిన్న పని అయినా, భారీ ప్రయోజనం కలిగించగలదు.
ఇప్పుడే మీ Android ఫోన్‌లో ‘Emergency Alerts’ ఆన్ చేయండి…
ప్రాణాలను కాపాడే చర్య ఇది!
Also Read : Karachi Bakery Legacy: పేరు మార్చమని ఆభ్యర్థన పహల్గామ ఉగ్రదాడి తర్వాత కరాచీ బేకరీపై పెరిగిన ప్రతిఘటన!