Telanganapatrika (July 10) : Electric Safety Awareness 2025, ఈ సందర్భంగా డి. ఈ రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ మోటార్లకు ఫైబర్ స్టార్టర్ బాక్సులు పెట్టుకోవాలని ,మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకోవాలని వాటి వల్ల విద్యుత్ ఆదా అవుతూ మోటార్ మన్నిక ఎక్కువ కాలం వస్తుందని కెపాసిటర్ పెట్టీ ప్రాక్టికల్ గా చూపించారు,ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్న మా దృష్టికీ తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Electric Safety Awareness 2025
జగిత్యాల జిల్లా డి.ఈ టెక్నికల్ & సేఫ్టీ ఆఫీసర్ గంగారాం ఆధ్వర్యంలో బీమారం మండలంలో విద్యుత్ పొలం బాట కార్యక్రమం నిర్వహించిన మన్నెగూడెం విద్యుత్ అధికారులు
వారి వెంట మన్నెగూడెం ఏ. ఈ అశోక్ ,సబ్ ఇంజనీర్ హరిప్రసాద్,విద్యుత్ సిబ్బంది మరియు తాజా మాజీ సర్పంచ్ చెక్క పల్లి అరుణ -రఘు రైతులు మనోజ్,రాఘవ రెడ్డి,శంకర్,మురళి,రాజరెడ్డి, నర్సయ్య,చెక్కపల్లి సంజీవ్, సాయి,రాకేష్, వినియోగదారులు పాల్గొన్నారు
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!