Telanganapatrika (July 13): Drug Trafficking , నిజామాబాద్ నగరంలో భారీగా అల్ట్రాజోలం, సీహెచ్ వోడీని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.ఎక్సైజ్ సీఐ స్వప్న తెలిపిన వివరాల ప్రకారం.. కల్తీ కల్లు తయారు చేసేందుకు మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

Drug Trafficking పక్కా సమాచారం ఆధారంగా దాడి..
చికి వద్ద సుమారు కిలో వరకు అల్ట్రాజోలం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు.
Read More: Read Today’s E-paper News in Telugu