DMHO Recruitment 2025: సంగారెడ్డి DMHO కార్యాలయంలో 117 కాంట్రాక్టు ఉద్యోగాలు సంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) కార్యాలయంలో వివిధ విభాగాల్లో మొత్తం 117 ఖాళీలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
DMHO Recruitment 2025 ఖాళీల వివరాలు
| పోస్టు | ఖాళీలు |
| స్టాఫ్ నర్స్ | 56 |
| ఎంఎలెచ్పీ | 17 |
| సపోర్టింగ్ స్టాఫ్ | 10 |
| మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్) | 06 |
| కంటిజెంట్ వర్కర్ | 07 |
| ఫార్మసిస్ట్స్ | 04 |
| ఆర్బీఎస్కే మెడ్. ఆఫీసర్ (Male) | 04 |
| పీడీయాట్రీషియన్ | 01 |
| ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ | 01 |
| ట్రీట్మెంట్ సూపర్వైజర్ | 01 |
| టీబీ హెచ్పీ | 01 |
| ఫిజీషియన్ | 01 |
| డీఈఐసీ మేనేజర్ | 01 |
| డెంటల్ టెక్నీషియన్ | 01 |
| ఆర్బీఎస్కే మెడ్. ఆఫీసర్ (Female) | 01 |
| బయోకెమిస్ట్ | 01 |
| డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO | 01 |
| ఆప్తాల్మిక్ అసిస్టెంట్ | 01 |
| అనస్థీషియిస్ట్ | 01 |
| సిటీ రేడియోగ్రాఫర్ | 01 |
అర్హతలు
- సంబంధిత పోస్టుకు తగిన విద్యార్హతలు కావాలి:
- 5వ తరగతి నుండి MBBS, M.Sc, GNM, D.Pharm, BAMS, PG Diploma, MS/MD వరకు
వయో పరిమితి
- 18 నుండి 46 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి
- దరఖాస్తు విధానం
- దరఖాస్తు తేది: 2025 మే 3 లోపు
పద్ధతి: ప్రత్యక్ష దరఖాస్తు
- చిరునామా: డిస్ట్రిక్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, సంగారె
read more: Medak Collector- జయశంకర్ భూపాలపల్లిలో వైద్య సేవల పై దృష్టి సారించిన కలెక్టర్
