Telanganapatrika (జూలై 20) : Cyber Crime Awareness Telangana 2025 – తెలంగాణలో సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై పోలీస్ శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమ వివరాలు.

Cyber Crime Awareness Telangana 2025
చిన్నశంకరంపేట మండల జడ్పిహెచ్ఎస్ సూరారం ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్నశంకరంపేట మండల పోలీస్ శాఖ చేపట్టిన మేలుకొలుపు కార్యక్రమంలో భాగంగా మేలుకొలుపు పోలీస్ కళాబృందం డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల అవగాహన, రోడ్డు భద్రత, బాల్య వివాహాల నివారణ.వంటి అంశాల పైన చేపట్టిన కార్యక్రమం విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డి, మెదక్ జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎస్సై రామచంద్రనాయక్ ,శంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ , గ్రామ పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, ఎస్పీ ఆఫీస్ హెడ్ కానిస్టేబుల్ సురేందర్ , కానిస్టేబుళ్లు ఇసాక్, జనార్ధన్, అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.
Read More: Six Lane Highway Repair Hyderabad – మియాపూర్ నుంచి గండిమైసమ్మ వరకు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) : https://tgcsb.tspolice.gov.in/
సైబర్ నేరాలపై అవగాహన, డిజిటల్ మోసాలపై హెచ్చరికలు, ప్రజలకు సూచనలు
One Comment on “Cyber Crime Awareness Telangana 2025 – సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణకు అవగాహన”