Telanganapatrika (August 18): సీఎం రేవంత్ ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీకి పర్యటించనున్నారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన హాస్టళ్లు, రూ.10 కోట్ల డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ ప్రారంభం కానున్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీ కి సీఎం రేవంత్ రాక ముఖ్యాంశాలు
ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి Osmania university కి వెళ్తున్నారు.
రూ.80 కోట్లతో నిర్మించిన రెండు హాస్టళ్ల భవనాలను ప్రారంభిస్తారు.
రూ.10 కోట్ల డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను ప్రారంభించనున్నారు.
ఠాగూర్ ఆడిటోరియంలో ముఖ్య ప్రసంగం
సీఎం రేవంత్ యూనివర్సిటీ పర్యటన అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్లు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా “సీఎం రీసెర్చ్ ఫెలోషిప్” పథకంను ప్రారంభించనున్నారు.
విద్యార్థుల పరిశోధన అవకాశాలను పెంచేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu