Telanganapatrika (July 9): Asha Workers Rally in Chigurumamidi, చిగురుమామిడి,జూలై 9(తెలంగాణ పత్రిక):కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, దేశవ్యాప్త సార్వత్రికసమ్మెలో భాగంగా సీఐటీయూ యూనియన్ సహాయక కార్యదర్శి మారెళ్ళ శ్రీలత ఆధ్వర్యంలో చిగురుమామిడి బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ఆశా కార్యకర్తలు,ర్యాలీ నిర్వహించనా ఆశ కార్యకర్తలు,ర్యాలీ నిర్వహించి,అనంతరం తాసిల్దార్ రమేష్ కు వినతిపత్రం అందజేసినా ఆశాలు.వారు మాట్లాడుతూ. కార్మికులు ఎంతగానో పోరాడి తమ ప్రాణాలు అర్పించి తీసుకొచ్చిన 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చింది,ఈ లేబర్ కోడ్స్ అమలుకై తీవ్రంగా ప్రయత్నిస్తున్నది ఈ చర్యలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్19(1)సి ఆర్టికల్21,24 39 (ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టం కలిగించే విధంగా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా,8 గంటల పని విధానాన్ని రద్దు చేసి,10 గంటలకు పెంచింది,ఉద్యోగ భద్రత లేదు,అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థప్రైవేటీకరణ,చేస్తా ఉన్నది, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలి,అట్లాగే స్కీంవర్క్ లను కార్మికులుగా గుర్తించి కనీస స్థిర వేతనం 26,000 ఇవ్వాలనీ,ఆశాలకు భారతదేశ వ్యాప్తంగా ఒకే రకమైన పని విధానాన్ని అమలు చేయాలనీ,ఆశాలను 3 వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి,45,46 సిఫారసుల ప్రకారం ఆశలకు ఉద్యోగ భద్రత,కల్పించాలని,వారు కోరారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నాగలి పద్మ, మండల కార్యదర్శి బోయిని ప్రియాంక, పుష్ప,బెజ్జంకి సరోజనా, సాహిదా బేగం,శ్వేత,కవిత, పూజ,సుగుణ,నాగరాణి, మంజుల,లక్ష్మి, ఆశా వర్కర్లు,తదితరులు ,పాల్గొన్నారు
తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసినా ఆశ కార్యకర్తలు Asha Workers Rally in Chigurumamidi

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!