AP CM Chandrababu Naidu | సంపన్న సీఎం జాబితాలో చంద్రబాబు ఎలా అంటే..?

Telanganapatrika : AP CM Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1992లో కేవలం ₹7,000 పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (Heritage Foods)స్థాపించారు. చిన్న వ్యాపారంలా మొదలైన ఈ డైరీ కంపెనీ, కొద్ది సంవత్సరాల్లోనే భారీగా ఎదిగింది.

Join WhatsApp Group Join Now

AP CM Chandrababu Naidu హెరిటేజ్ ఫుడ్స్ రూ.7 వేల నుంచి వేల కోట్లు..

1994లో IPO ద్వారా ₹6.5 కోట్లు సమకూరగా, 1995 నాటికి మార్కెట్ విలువ ₹25 కోట్లుకి చేరింది. ఈ ప్రయాణం కొనసాగుతూ, 2025లో హెరిటేజ్ ఫుడ్స్ విలువ ₹4,500 కోట్లు దాటింది.

చంద్రబాబు మంత్రి అయిన తర్వాత, కంపెనీ బాధ్యతలు ఆయన భార్య నారా భువనేశ్వరికి అప్పగించారు. ప్రస్తుతం ఆమెకు కంపెనీలో 24.37% వాటా ఉండటంతో, హెరిటేజ్ విజయానికి ఆమెకూ కీలక పాత్ర ఉంది.

ఈ వాటా కారణంగా చంద్రబాబు దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల్లో ఒకరుగా నిలిచారు.

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *