Lady aghori naga sadhu: యాక్టర్ ప్రభాస్ హౌస్ పక్కనే లేడీ అగోరి ఆస్తులు మొత్తం బయటపెట్టిన వర్షిని తల్లిదండ్రులు!

lady aghori naga sadhu ఇటీవల లేడీ అగోరి పెద్ద మోతాదుల్లో నిలిచిపోతుంది. ఈమె తన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో ప్రతి ఆలయాలను సందర్శిస్తూ మరియు కొద్ది కాలం పాటు రచ్చ రచ్చగా చేశారు. అయితే బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థిని ఇటీవల తన వెంట తీసుకెళ్లడంతో వర్షిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున లేడీ అఘోరి మీద ఆరోపణలు చేయడమే కాకుండా ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.

Join WhatsApp Group Join Now

ఇక వర్షిని కుటుంబానికి వస్తే వాళ్ల కుటుంబ సభ్యులు మమ్మల్ని కాదని ఆ లేడీ అఘోర దగ్గరికి వెళ్లడంతో సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బలవంతంగా ఆమెను లాక్కొని ఇంటికి తీసుకువచ్చేశారు ఇకపోతే తాజాగా వర్షిని లేడీ అగోరి ఆమె గురించి ఆస్తుల గురించి నెట్ లో సంచలన విషయాలను బయటపెట్టారు. ఒక సైడు ఇంటర్వ్యూ సందర్భంగా వర్షిని తన అమ్మానాన్నలు అగోరి డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు అతను ఎలా జీవిస్తున్నాడు అనే విషయాల గురించి బయటపెట్టారు మరియు ఇదే మేరకు వర్షిని తల్లిదండ్రులు మాట్లాడుతూ. తాను ఉన్న స్మశానంలో పూజలు కూడా చేస్తారని దానికి డబ్బు కాస్తయినా చూస్తుంటే ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ఇవ్వనిదే లేడీ అగోరి డీల్ కుదిరించుకొని ఉన్నాను అని తెలిపారు.

ఇక లేడీ అగోరి పూజలు చేసేది చాలా పెద్ద ఫ్యామిలీస్ తో మాత్రమే ఆ పూజలు చేస్తారు తప్ప పేద వాళ్ళింట్లో చిన్న చిన్న వాళ్ళ ఇంట్లో పూజలు చేయరు. అలాగే ఈ మధ్య యూట్యూబ్ లో కూడా చాలా ట్రెండింగ్ అవుతున్నారు లేడీ అగోరి యూట్యూబ్లోకి వెళ్తే యూట్యూబ్ ద్వారా మినిమం 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వస్తాయని ఆ లేడీ అగోరి వాళ్లతో చెప్పినట్లు వాళ్లు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ లో తెలుగు యాక్టర్ స్టార్ హీరో ప్రభాస్ ఉన్న ఇంటి దగ్గర్లోనే కోట్ల విలువ చేసే అతిపెద్ద విల్లా కూడా ఉందని తెలిపారు. దాని విలువ దాదాపు ఒక ఎనిమిది కోట్ల వరకు ఉంటుందని లేడీ అగోరి తమ వద్ద చెప్పినట్లు వర్షిని తల్లిదండ్రులు తెలిపారు. ఇలా తెలుగు యాక్టర్ ప్రభాస్ ఇంటి పక్కలోనే కోట్ల విలువ చేస్తే ఆస్తి ఉందని తెలిసిన అందరూ నేటిజెన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Here you will Get full Details:

ప్రభాస్ ఇంటి పక్కన విల్లా

Read More: Electric shock – మోటార్ కరెంటు వైర్ తగిలి వ్యక్తి మృ*తి

D2039c6f02848837acaaf8b9c3eee9ba063750031f0d244862763c502d9584ad

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics. he specialises in crafting simple, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

2 Comments on “Lady aghori naga sadhu: యాక్టర్ ప్రభాస్ హౌస్ పక్కనే లేడీ అగోరి ఆస్తులు మొత్తం బయటపెట్టిన వర్షిని తల్లిదండ్రులు!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *