Electric shock – మోటార్ కరెంటు వైర్ తగిలి వ్యక్తి మృ*తి

Electric shock: తెలంగాణ పత్రిక, మిర్యాలగూడ మండలం దుబ్బ తండా గ్రామానికి చెందిన మాలోతు బద్రు (60) శ్రీనివాస నగర్ గ్రామ శివారులోని మాలోతు బాలు పొలం వద్దకు పచ్చ గడ్డి కోయడం కోసం వెళ్లి పొలంలోని బోరుబావి వద్ద పచ్చగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడవలి బోరు మోటర్ కరెంటు వైర్ కు తగిలి కరెంట్ షాక్ తో చనిపోగా మృ*తుని గురించి వెతుకుతున్న కుటుంబ సభ్యులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాలోతు బాలు పొలంలో మృ*తుని శ*వాన్ని గుర్తించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని తరలించారు. మృ*తుని కుమారుడు మాలోతు లచ్చు సాధ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు.

Join WhatsApp Group Join Now
👇
electric shock
Fatal accident as man hit by electric shock live wire

Read More: ప్రాణాపాయ స్థితిలో వున్నా స్నేహితురాలి కుమారుడికి పూర్వ విద్యార్థుల ఆర్ధిక సహాయం.

Read Today’s Latest Telangana News in Telugu and Telugu News

Ee37138a4a686aefe905b83c243092ddc3001b69c2ab6f2bf9ed5c651ddd2e04

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

One Comment on “Electric shock – మోటార్ కరెంటు వైర్ తగిలి వ్యక్తి మృ*తి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *