Telangana Patrika (November 22): ఈ వారం మీ జీవితంలో ఏమి జరగబోతోందో? Today Rasi Phalalu ద్వారా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై పూర్తి వివరణ ఇక్కడ చూడండి.

Today Rasi Phalalu – మేషం నుండి మీనం వరకు ఈ రోజు రాశి ఫలితాలు.
Today Rasi Phalalu : 21-11-2025 రాశి ఫలితాలు!
మేషం
నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలకు లోటు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృషభం
వ్యాపారాలలో భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి.
మిథునం
విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. పాత రుణాలు తీరి ఊరట చెందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలిగినా, నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, అవసరాలకు డబ్బు అందుతుంది.
కర్కాటకం
దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. కుటుంబంలో సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
సింహం
గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు. సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
తుల
ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువులతో ఏర్పడిన వివాదాలు రాజి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చికం
గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంతానానికి నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనస్సు
చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అధికారుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.
మకరం
వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. రుణ బాధల నుండి బయటపడతారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అందిన వార్త సంతోషాన్ని ఇస్తుంది.
కుంభం
విలువైన వస్త్రాలు, భరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.
మీనం
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ప్రతి రోజు మీ రాశి ఫలాలు(Today Rasi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మా తెలంగాణ పత్రిక నీ చూడండి
Disclaimer
రాశిఫలాలు (Today Rasi Phalalu )సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.

One Comment on “Today Rasi Phalalu : 22 November 2025 శనివారం రాశి ఫలితాలు!”
Comments are closed.