Alumni Support Friends Son: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పెద్ద వాగు బ్రిడ్జి పైన ప్రమాదనికి గురైన, మోత్కురి మౌనిక కుమారుడు మానుదిప్ వయసు 6 సం”, తీవ్ర గయాలపాలు కాగా హైదరాబాద్ లోని రేయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యం చేపిస్తున్నారు. తల్లి ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న 2007-2008 టెన్త్ పూర్వ విద్యార్థులు తిప్పరపు , సురేందర్. తిప్పారపు.కిరణ్ చాట్ల నరేష్, రంపిసా రాజేందర్ బత్తిని రాజు,శ్రీను, రాజు, ప్రశాంత్, లలిత, రోజా, నాగారాణి, అరుణ,హారిక “37,000రూ ” ఆర్ధిక సహాయం అందచేసి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.


One Comment on “Alumni Support Friends Son: ప్రాణాపాయ స్థితిలో వున్నా స్నేహితురాలి కుమారుడికి పూర్వ విద్యార్థుల ఆర్ధిక సహాయం.”