Advertisement

Cheapest Recharge Plans : సెకండరీ సిమ్ కోసం బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!

Cheapest Recharge Plans: రెండు సిమ్‌లను వాడేవాళ్లు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య సెకండరీ సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడం. వాడకపోయినా, దాన్ని యాక్టివ్‌గా ఉంచేందుకు కనీసం ఒక రీఛార్జ్ ప్లాన్ తప్పనిసరి. అయితే మార్కెట్లో చౌకైన ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి. ఇవి కేవలం సిమ్ యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా అన్‌లిమిటెడ్ కాల్స్, SMS, మరియు ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఇస్తాయి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Cheapest Recharge Plans Airtel, Jio, Vi

జియో (Jio) బెస్ట్ ప్లాన్స్

Advertisement

₹448 ప్లాన్ → 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, 1000 SMSలు. డేటా లేకపోయినా సెకండరీ సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి బెస్ట్ ఆప్షన్.

₹1748 ప్లాన్ → 336 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్. లాంగ్ టర్మ్ యూజర్లకు సరైన ప్లాన్.

ఎయిర్‌టెల్ (Airtel) చౌకైన ఆఫర్స్

₹469 ప్లాన్ → 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, 900 SMSలు.

₹1849 ప్లాన్ → 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్. డేటా లేకున్నా సెకండరీ సిమ్ కోసం చీప్ & బెస్ట్.

వీఐ (Vi) సిమ్ యాక్టివ్ ప్లాన్స్

₹470 ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, 900 SMSలు.

₹1189 ప్లాన్ : 365 రోజుల వ్యాలిడిటీ, 50GB డేటా మాత్రమే.

₹1849 ప్లాన్ : ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో బెస్ట్ ఆప్షన్.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *