Telangana new schemes: తెలంగాణలోని మైనారిటీ సంఘాల సంక్షేమానికి ఒక ముఖ్యమైన మెట్టు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంఘాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. ఈ పథకాలు వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి లక్ష్యంగా ఉన్నాయి.

Telangana new schemes ఏయే పథకాలు?
ప్రభుత్వం ప్రారంభించిన రెండు పథకాలు:
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన: ఈ పథకం ప్రకారం, మైనారిటీ వర్గాలకు చెందిన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలు కు ఆర్థిక సహాయం అందిస్తారు.
రేవంత్ అన్న క సహారా – ఇది బీద కుటుంబాల సహాయార్థం ప్రారంభించిన పథకం.
ప్రయోజనాలు ఏమిటి?
ఇందిరమ్మ మహిళా యోజన లో ఎంపికైన ప్రతి లబ్ధిదారుడికి రూ.50,000 ను చొప్పున ఇస్తారు.
ఈ డబ్బును చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఉపయోగించుకోవచ్చు.
ఈ పథకాల ద్వారా మైనారిటీ యువతకు ఉపాధి మరియు విద్యా అవకాశాలు కల్పించడం లక్ష్యం.
ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తులు ఆన్ లైన్ గా మాత్రమే స్వీకరిస్తారు.
దరఖాస్తు చేయడానికి ప్రభుత్వ పోర్టల్ TGOBMMS (tgobmms.cgg.gov.in) ఉపయోగించాలి.
అక్టోబర్ 6, 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆఫ్ లైన్ దరఖాస్తులు అంగీకరించబడవు.
Read More: Read Today’s E-paper News in Telugu
