
తెలంగాణపత్రిక, ఆగస్టు 24 | ఎమర్జెన్సీ మెడికల్ రిస్పాన్స్ ఇనిసియాటివ్ (EMRI) – 108 సర్వీస్ కింద ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయడం జరిగింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
EMRI 108 Emergency medical technician Jobs Jagtial
- Company : EMRI (108 ఎమర్జెన్సీ సర్వీస్)
- పోస్ట్: ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT)
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 26, 2025
- ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10:00 గంటల నుండి
- ఇంటర్వ్యూ ప్రదేశం: SVLR Gardens, Vijayapuri Colony, Dharmapuri Road, Jagitial – 505327
విద్యార్హత అర్హత ప్రమాణాలు
- B.Sc (BZC)
- B.Sc నర్సింగ్
- B. Pharma
- D. Pharma
- DMLT / MLT
- ANM / GNM
- వయోపరిమితి: 35 years (ఆగస్టు 26, 2025 నాటికి)
ఇంటర్వ్యూకు హాజరు కావడానికి సూచనలు
- అభ్యర్థులు అసలైన సర్టిఫికెట్లు మరియు ఒక జిరాక్స్ సెట్ వెంట తీసుకురావాలి.
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు గుర్తింపు కార్డు (ID Proof) తప్పనిసరిగా వెంట తీసుకురావాలి..
- సమయానికి ముందుగా ఇంటర్వ్యూ ప్రదేశానికి చేరుకోవాలి.
సంప్రదింపు వివరాలు
ఏవైనా అదనపు సమాచారం కోసం ఈ క్రింది నంబర్‌లలో సంప్రదించండి
Ph: 9052181743
ph: 9154248645