Online Bettting Ban in India : కొత్త బిల్లు.. ఇక ఆన్లైన్ బెట్టింగ్‌కు చెక్!

Telanganapatrika (August 20): Online Bettting Ban in India, దేశంలో ఆన్లైన్ బెట్టింగ్, మనీ బేస్డ్ గేమింగ్ వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.

Online Bettting Ban in India మనీ బేస్డ్ గేమింగ్ ట్రాన్సాక్షన్స్‌పై నిషేధం

బిల్లు చట్టరూపం దాల్చితే, మనీ బేస్డ్ ఆన్లైన్ గేమ్స్ పూర్తిగా నిషేధం కానున్నాయి. ఇకపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ తరహా ఆన్లైన్ గేమ్స్‌కు ఫండ్ ట్రాన్సఫర్ చేయవు. దీంతో గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బు కోల్పోతున్న యువతకు కొంత ఉపశమనం కలిగే అవకాశముంది.

Advertisement

J&K పునర్వ్యవస్థీకరణ బిల్లు కూడా సిద్ధం

ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో పాటు J&K పునర్వ్యవస్థీకరణ బిల్లునూ ఈరోజు ప్రవేశపెట్టే అవకాశం ఉందని పార్లమెంటరీ వర్గాలు చెబుతున్నాయి. రెండు బిల్లులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

One Comment on “Online Bettting Ban in India : కొత్త బిల్లు.. ఇక ఆన్లైన్ బెట్టింగ్‌కు చెక్!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *