Telanganapatrika (August 12 ) : Rapelli Sridhar, వేములవాడ పురవీధుల గుండా బిజెపి పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రతాపరామకృష్ణ గారు పాల్గొని బైకుపై స్వారీ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు ఈ సందర్భంలో స్వాతంత్ర సమరయోధులలో మహనీయులైన సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని శుద్ధిచేసి పూలమాలలు వేసి స్మరణ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ జాతీయ జెండాను రేపటి నుంచి మూడు రోజులపాటు ప్రతి ఒక్కరు కూడా ఇంటిపై ఎగరవేసి మన దేశ ఔన్నత్యానికి పాటుపడాలని పిలుపునిచ్చారు ప్రతాపరామకృష్ణ గారు మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల బలిదానాలతో వచ్చిన స్వతంత్ర భారత దేశం లో మనము జీవనం కొనసాగిస్తున్నాము.
ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇంటిపై జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు వెంకటస్వామి ,రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ చందనం రవి కృష్ణ స్వామి రేగుల శ్రీకాంత్ నేరెళ్ల సాయి వివేక్ యశ్వంత్ మనీష్ రాజశేఖర్ బిల్లా కృష్ణ నరసయ్య ఖడ్గం శీను లక్ష్మీరాజ్యం శేఖర్ రాహుల్ బచ్చు వంశీ మనోజ్ పిన్నింటి హనుమన్లు డాక్టర్ వెంకటేశం బిజెపి పట్టణ కార్యవర్గ సభ్యులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నా.