Advertisement

Warrior Woakes : క్రిస్ వోక్స్ పోరాటం..

Telanganapatrika (August 04): Warrior Woakes , ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ తన పోరాట పటిమతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మ్యాచ్‌లో తన జట్టుకు అవసరమైన సమయంలో, చేతికి గాయం ఉన్నా, వోక్స్ ఒంటరిగా మైదానంలోకి దిగారు. కేవలం ఆటగాడిగా కాదు, వారియర్‌లా ఎంట్రీ ఇచ్చారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Warrior Woakes గాయం ఉన్నా వెనకడుగేయలేదు..

ఒక చేత్తో బ్యాట్ పట్టుకుని, మరో చేతి గాయం తాళుతూ, రన్నింగ్‌ Between wickets చేస్తూ అట్కిన్సన్‌కు మద్దతుగా నిలిచారు. వోక్స్ పోరాటం ఇంగ్లండ్‌ను గెలిపించకపోయినా, ఆయన ఆత్మవిశ్వాసం, నిబద్ధత ప్రేక్షకులందరినీ కదిలించింది. సోషల్ మీడియా మొత్తం “Respect Woakes” అనే కామెంట్లతో నిండిపోయింది.

Advertisement

క్రిస్ వోక్స్ మరోసారి నిరూపించాడు – క్రికెట్‌లో నిజమైన హీరోలు స్కోర్‌నే కాదు, శ్రమను చూపిస్తారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

One Comment on “Warrior Woakes : క్రిస్ వోక్స్ పోరాటం..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *