IBPS Recruitment 2025: నేడు దరఖాస్తులకు ప్రారంభం

Telanganapatrika (Aug 01): IBPS Recruitment 2025: బ్యాంక్ ఉద్యోగాల కోసం IBPS నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులు నేడు ప్రారంభం, పరీక్షలు అక్టోబర్, నవంబర్‌లో జరగనున్నాయి.

Join WhatsApp Group Join Now

IBPS Recruitment 2025 Notification and Online Application
IBPS 2025 రిక్రూట్‌మెంట్ దరఖాస్తులు ప్రారంభం – తేదీలు, ప్రక్రియ వివరాలు

IBPS రిక్రూట్‌మెంట్‌ల‌కు అప్లికేషన్స్ నేడు ప్రారంభం

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2026-27 బ్యాచ్ కోసం ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఆగస్టు 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభంఆగస్టు 1, 2025
చివరి తేదీఆగస్టు 21, 2025
ప్రిలిమినరీ పరీక్షఅక్టోబర్ 2025
మెయిన్ పరీక్షనవంబర్ 2025

అభ్యర్థులు ఒక్కో రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి సమాచారం IBPS అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

Important Links

ఆధికారిక వెబ్‌సైట్: https://www.ibps.in

Read More: Postal GDS Result 2025: 21,413 పోస్టుల ఫలితాలు విడుదల

About Gnaneshwar kokkula

Hi, I’m Kokkula Gnaneshwar — content creator and digital publisher. I run Telangana Patrika (Telugu news, culture & space updates) and Freshers Job Dost (govt & private job updates). My goal is to share useful, accurate info that helps readers stay informed and ahead.

View all posts by Gnaneshwar kokkula →

One Comment on “IBPS Recruitment 2025: నేడు దరఖాస్తులకు ప్రారంభం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *