Telanganapatrika (July 29): CI Mutyam Ramesh – ములుగు జిల్లా వెంకటాపురంలో నూతన సీఐకి వాదబలిజ సంఘం ఘనంగా స్వాగతం తెలిపింది.

CI Mutyam Ramesh Welcome Venkatapuram.
వెంకటాపురం నూతన సిఐ కి ఘన స్వాగతం పలికిన వాడ బలిజ సేవా సంఘం
వెంకటాపురం మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నూతనంగా బాధ్యత స్వీకరించిన సిఐ ముత్యం రమేష్ గారికి తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శాలువతో సత్కరించి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
- వి.బి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్
- అధికార ప్రతినిధి తోట మల్లికార్జున రావు
- ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య, సుగంధపు సాంబశివరావు
- రాష్ట్ర నాయకులు అల్లి సూరిబాబు, అల్లి నాగేశ్వరరావు
- యువ నాయకులు కొక్కూరి ముత్యాలరావు, తోట సతీష్
- ములుగు జిల్లా ఉపాధ్యక్షులు గగ్గూరి రమేష్
- మండల అధ్యక్షులు బొల్లె సునీల్, గార నాగార్జున్
- జిల్లా నాయకులు డెక్క శేఖర్, బొల్లె మల్లికార్జున్, డర్ర గోపి, డర్ర చంటి, ఎర్రాల కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
- కోశాధికారి పానెం సురేష్
- ప్రతినిధులు వాదం సుధాకర్, బొల్లె ఆదినారాయణ.
తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ : https://www.tspolice.gov.in/
Read More: Indiramma Houses Launch – పెద్ద ఆముదాలపాడులో శుభారంభం!
One Comment on “CI Mutyam Ramesh – వెంకటాపురంలో వాదబలిజ సంఘం స్వాగతం!”