Telanganapatrika (July 29): Indiramma Houses Launch – గద్వాల్ జిల్లా పెద్ద ఆముదాలపాడులో కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ఇండ్లకు శుభారంభం చెప్పారు.

Indiramma Houses Launch.
ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
యూత్ కాంగ్రెస్ మనపాడు మండల్ అధ్యక్షుడు కాశపోగు శేఖర్.కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆముదాలపాడు గ్రామ అధ్యక్షుడు రవి సీఎం రేవంత్ రెడ్డికి AICC కార్యదర్శి Dr.SA సంపత్ కుమార్.ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది.
అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని పెద్ద ఆముదాలపాడు గ్రామలోనీ ఇంద్రఇండ్ల మంజూరు ఆయన సందర్భంగా ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగినదికాంగ్రెస్ పార్టీ పెద్ద ఆముదాలపాడు గ్రామ అధ్యక్షుడు రవి గారు మాట్లాడుతూఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల ప్రభుత్వం నెరవేరుస్తుంది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుంది
ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు పట్టాలు వారి కలలను సహకారం చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతో కృషి చేస్తుందని అన్నారు. అధికారులు గ్రామాలలో లబ్ధిదారులను గ్రామస్తులను పాల్గొనడం జరిగింది.
తెలంగాణ 2BHK హౌసింగ్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ : https://2bhk.telangana.gov.in/
Read More: IFFCO Farmers Insurance Scheme 2025 – రైతులకు రూ.2 లక్షల బీమా!
One Comment on “Indiramma Houses Launch – పెద్ద ఆముదాలపాడులో శుభారంభం!”