BJP Vemulawada Meeting: హరిహర వీరమల్లు ఉచిత ప్రదర్శన.

Telanganapatrika (July 28): BJP Vemulawada Meeting, ఈరోజు బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాల్లోకి వెళ్లి బిజెపి కార్యకర్తలను గెలిపించుకోవడానికి కృషి చేయాలని పిలుపునియ్యడం జరిగింది.

BJP Vemulawada Meeting

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రతాప రామకృష్ణ గారు విచ్చేసి గ్రామ గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని తెలియజేశారు ఈ సందర్భంగా బుధవారం రోజున అనగా 30 7 2025 రోజున హరిహర వీరమల్లు సినిమా సనాతన ధర్మాన్ని చక్కగా వివరించడం జరిగింది హిందుత్వం ఐక్యత ఎంత అవసరమో తెలియజేస్తున్న సినిమాను అని బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాలుగు షోలు ఉచిత ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందని పట్టణంలోని అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబ సమేతంగా ఈ సినిమాను వీక్షించి హిందు ధర్మం సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు పాత్రులు కాగలరని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Advertisement

Read More: 85 జతల రాజన్న కోడెల పంపిణీ : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

Advertisement

Advertisement

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 2 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *