Advertisement

Job Mela Karimnagar: జూలై 29న కల్యాణ్ జ్యువెలర్స్‌లో ఉద్యోగ మేళా.

Telanganapatrika (July 27) : Job Mela Karimnagar, జూలై 29న కల్యాణ్ జ్యువెలర్స్ ఉద్యోగ మేళా కరీంనగర్, నిరుద్యోగ యువత కోసం మరో ఉపాధి అవకాశంగా జూలై 29న కరీంనగర్ నగరంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాకు సంబంధించిన ప్రకటనను జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం విడుదల చేసింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ మేళా ఉదయం 11 గంటలకు, కల్యాణ్ జ్యువెలర్స్ మరియు బస్టాండ్ సమీపంలో జరుగుతుంది.

Advertisement

ఉద్యోగ అవకాశాలు ఎక్కడ?

ఈ ఉద్యోగ మేళా ద్వారా ఎంపికైన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కల్యాణ్ జ్యువెలర్స్‌ బ్రాంచ్‌లలో పనిచేసే అవకాశం ఉంటుంది.

అర్హతలు:

  • డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు
  • MBA పూర్తయిన వారు
  • వయస్సు: 19 నుండి 30 సంవత్సరాల మధ్య

అవసరమైన డాక్యుమెంట్లు:

అభ్యర్థులు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు తీసుకొని జూలై 29 ఉదయం 11:00 గంటల లోపు హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు.

ఈ అవకాశాన్ని స్థానిక యువత తప్పకుండా వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం telanganapatrika.in రెగ్యులర్‌గా విజిట్ చేయండి

Read More: NEET Local Quota Telangana 2025: లోకల్ కోటాపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *