BC Reservations Dharna 2025 – Indira Parkలో BRS నేతల నిరసన.

Follow us

Telanganapatrika (July 15) : BC Reservations Dharna 2025 – బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఇంద్రపార్క్‌ వద్ద ధర్నా.

BC Reservations Dharna 2025 – BRS Leaders Demand 42% Reservation at Indira Park

BC Reservations Dharna 2025.

  • బీసీ ప్రజా ప్రతినిధులు ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా
  • ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్: బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరమ్ (BCPF) ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టబద్ధంగా 42% బీసీ రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ:

“రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలి. బీసీల హక్కులను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.”

ఈ ధర్నా కార్యక్రమం బీసీల రాజకీయం, సామాజిక హక్కులపై పునరాలోచనకు దారి తీశిందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

  • తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ (BC Welfare Department Telangana) : https://tsbcwd.cgg.gov.in
  • తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Election Commission Telangana) : https://ceotelangana.nic.in

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Gnaneshwar kokkula

"I’m Kokkula Gnaneshwar, a digital content creator at Telangana Patrika. I specialize in crafting well-researched and engaging content focused on Telugu news, regional culture, and space updates. My goal is to deliver accurate, meaningful, and easy-to-understand information that helps our readers stay informed and connected to what matters most."

View all posts by Gnaneshwar kokkula →