DR. YSR : ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు..!

Telanganapatrika (July 08): DR. YSR , ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్… ఇవన్నీ అన్నగారి సేవాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలు . డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి పేరు చెబితేనే ప్రజా సంక్షేమం గుర్తొస్తుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పావల వడ్డీకే రుణాలు, జలయజ్ఞం వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

2003లో త‌న పాదయాత్రతో ప్రజల మన్ననలు సంపాదించిన DR. YSR గారు,

  • 2004లో INCని అధికారంలోకి తెచ్చారు
  • 2009లో మరొకసారి ప్రజల ఆశీర్వాదంతో సీఎంగా విజయవంతమయ్యారు

అదే సంవత్సరం, సెప్టెంబర్ 2, 2009న ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన అకాల మరణం ప్రజల హృదయాలను వేదించింది.

Advertisement
Advertisement

31 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి లేకుండా..,

  • 6సార్లు MLA
  • 4సార్లు MPగా విజయం సాధించారు.

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన YSR గారికి జయంతి సందర్భంగా నివాళి.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *