Telanganapatrika (July 6): Babu Jagjivan Ram Vardhanti 2025, ఆదిలాబాద్ జిల్ల ఇచ్చోడ మండల కేంద్రం లోని స్థానిక సిరికొండ బస్టాండ్ సమీపంలో బాబు జగ్జీవన్ రామ్ ఇచ్చోడ మండల అధ్యక్షులు మచ్చ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం రోజునా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకొని బాబు జగ్జీవన్ రామ్ యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రావ్ కమిటీ సభ్యులు నగేష్ సాయిరాం అజయ్ నందు లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

తాజా అప్‌డేట్స్ కోసం ఇంకా www.telanganapatrika.in ను ఫాలో అవ్వండి