CBSE Supplementary Exam Date Sheet 2025: సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.

CBSE Supplementary Exam Date Sheet 2025 – 10వ తరగతికి జూలై 15–22, 12వ తరగతికి జూలై 15 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 విద్యా సంవత్సరానికి గానూ 10వ తరగతి మరియు 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను విడుదల చేసింది.

Join WhatsApp Group Join Now

CBSE 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ (15–22 July 2025)

తేదిసబ్జెక్టులు
జూలై 15ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
జూలై 16గణితం (స్టాండర్డ్ & బేసిక్)
జూలై 17భాషలు, కంప్యూటర్, బ్యాంకింగ్, ఆటోమోటివ్
జూలై 18సైన్స్
జూలై 19ఇంగ్లీష్
జూలై 21సోషల్ సైన్స్
జూలై 22హిందీ కోర్స్ A & B
CBSE Supplementary Exam Date Sheet 2025 full details

CBSE 12వ తరగతి పరీక్షలు (15 July 2025)

12వ తరగతికి అన్ని సబ్జెక్టులపై పరీక్షలు ఒక్క రోజే – జూలై 15న నిర్వహించనున్నారు. అందులో ప్రధాన సబ్జెక్టులు:

  • మాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ
  • అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్
  • సైకాలజీ, సొషియాలజీ, పాలిటికల్ సైన్స్
  • ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, ఇతర భాషలు
  • స్కిల్ బేస్డ్ సబ్జెక్టులు – యోగా, ఫ్యాషన్ స్టడీస్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైనవి

క్లాస్ 12 సప్లిమెంటరీ పరీక్ష తేదీల PDF డౌన్‌లోడ్

ముఖ్యమైన సూచనలు (Important Guidelines):

  • ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేవు
  • ఎగ్జామ్ ప్రారంభానికి ముందు 15 నిమిషాల చదివే సమయం ఇవ్వబడుతుంది
  • అడ్మిట్ కార్డులు త్వరలో విడుదలవుతాయి
  • అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ముందే చేరుకోవాలి

Supplementary_Datesheet

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics. he specialises in crafting simple, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *