SSC CHSL Notification 2025: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025 సంవత్సరానికి చెందిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,131 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారిక వెబ్సైట్లో ప్రకటించారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు https://ssc.gov.in/.

SSC CHSL Notification 2025 పోస్టుల వివరాలు:
- లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC)
- జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ (JSA)
- డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
- డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A
అర్హతలు & వయోపరిమితి:
- కనీస అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
- వయస్సు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య (01 ఆగస్టు 2026 నాటికి)
– రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
- రూ.100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PwBD, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు)
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 23 జూన్ 2025
- చివరి తేది: 18 జూలై 2025
- దరఖాస్తు ఎడిట్ ఆప్షన్: 23-24 జూలై 2025
పరీక్ష విధానం:
పరీక్ష రెండు దశల్లో ఉంటుంది – టైర్ 1 (CBT) & టైర్ 2. టైర్ 1 పరీక్షలో:
- ఇంగ్లీష్ లాంగ్వేజ్: 25 ప్రశ్నలు
- జనరల్ ఇంటెలిజెన్స్: 25
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 25
- జనరల్ అవేర్నెస్: 25
మొత్తం 100 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు – మొత్తం 200 మార్కులు
ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగటివ్ మార్కింగ్
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!