AP DSC Hall Ticket 2025: నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే విధానం.

Telanganapatrika: June 18: AP DSC Hall Ticket 2025 విడుదలైంది. ఉద్యోగ కల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది కీలకమైన అప్‌డేట్. ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని ఎగ్జామ్‌ హాల్‌కు తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌ లేకపోతే పరీక్షకు అనుమతి ఉండదు.

AP DSC Hall Ticket 2025 direct download link

AP DSC Hall Ticket 2025 డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

Step 1: అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – https://apdsc.apcfss.in
Step 2: “Candidate Login” లింక్‌పై క్లిక్ చేయండి
Step 3: User ID, Password నమోదు చేసి లాగిన్ అవ్వండి
Step 4: మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనపడుతుంది – డౌన్‌లోడ్ చేసుకోండి 🖨

Advertisement

హాల్ టికెట్‌లో ఉండే ముఖ్యమైన వివరాలు:

Advertisement
  • పరీక్ష తేదీ
  • ఎగ్జామ్ సెంటర్ అడ్రస్
  • పరీక్ష టైమింగ్
  • రిపోర్టింగ్ సమయం

Direct Link: AP DSC Hall Ticket 2025

ఈ పరీక్ష ద్వారా నిమ్న పదవులు భర్తీ చేయనున్నారు:

  • సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT)
  • స్కూల్ అసిస్టెంట్స్ (SA)
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT)
  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)
  • ప్రిన్సిపాళ్స్

ఏ అభ్యర్థీ హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రానికి వెళ్లొద్దు. ప్రింట్ తీసుకొని, గుర్తింపు కార్డుతో పాటు తీసుకెళ్లండి. ఆలస్యం చేసిన అభ్యర్థులకు అనుమతి ఉండదు.

ఎగ్జామ్ డేట్ దగ్గరపడుతోంది… ఇప్పుడే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ లక్ష్యం సాదించడంలో మొదటి అడుగు ఇది!

Advertisement

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →