DOST 2025 Seat Allotment: DOST 2025 సీట్ల కేటాయింపు విడుదల.. మీ సీటు వచ్చిందా చూసేశారా? @dost.cgg.gov.in

DOST 2025 Seat Allotment

Telanganapatrika (May 29): DOST 2025 Seat Allotment. DOST 2025 మొదటి దశ సీట్ల కేటాయింపు విడుదల! తెలంగాణలో డిగ్రీలో ప్రవేశం కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న DOST 2025 సీట్ల కేటాయింపు నేడు విడుదలైంది. అభ్యర్థులు https://dost.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా తమకు కేటాయించిన సీటును తెలుసుకోవచ్చు.

DOST 2025 Seat Allotment. DOST 2025

మే 30 నుండి జూన్ 6 వరకు Online Self Reporting


మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు మే 30 నుండి జూన్ 6 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ దశలో మీరు మీ సీటును కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Self Reporting Steps:

  • DOST వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి
  • కేటాయించిన కళాశాల వివరాలు వీక్షించాలి
  • సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని ఫీజు చెల్లించాలి
  • రసీదు డౌన్‌లోడ్ చేసుకోవాలి

జూన్ 24 నుండి కళాశాలలో రిపోర్టింగ్

  • సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన విద్యార్థులు జూన్ 24 నుంచి 28 మధ్యాహ్నం లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలి.
  • విద్యార్థులు ఈ సమయంలో:
  • అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి
  • సెల్ఫ్ రిపోర్టింగ్ రసీదు చూపించాలి
  • అడ్మిషన్ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయాలి.

జూన్ 30 నుండి తరగతులు ప్రారంభం

ఫస్ట్ సెమిస్టర్ తరగతులు జూన్ 30 నుంచి మొదలవుతాయి. విద్యార్థులు ఈ తేదీ వరకు అన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి.

Advertisement

Advertisement

DOST అధికారిక లింకు & ముఖ్య సమాచారం

వెబ్‌సైట్: https://dost.cgg.gov.in

ఫోన్ సహాయం: DOST హెల్ప్‌లైన్ ద్వారా ఏవైనా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు
ప్రయోజనం: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో డిగ్రీ అడ్మిషన్ ఒకే వేదికపై నిర్వహించడమే DOST లక్ష్యం

తాజా అప్డేట్స్ కోసం www.telanganapatrika.in ను తరచూ సందర్శించండి. మీ సీటు వివరాలు తెలుసుకోడానికి ఆలస్యం చేయకండి – DOST లో మొదటి అడుగు వేయండి

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.