
TELANGANA PATRIKA (MAY 16) , Adarsh Surabhi IAS: వనపర్తి జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతి పై వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో బేటి అయ్యారు. జిల్లా ఖనిజ అభివృద్ధి సంస్థ నిధుల వినియోగం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేస్తున్న వివిధ పనులు, ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిలో ఉన్న పనులన్నింటిని సకాలంలో పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది చిత్రంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి. పంచాయతీరాజ్ కార్య నిర్వహణ ఇంజనీర్ రోడ్లు భవనాల శాఖ కార్య నిర్వహణ అధికారి మిషన్ భగీరథ కార్య నిర్వహణ అధికారి టిజిఈ డబ్ల్యూడిసి అధికారి ఇతర సహాక ఇంజనీర్లు తదితరులు ఉన్నరు.
Also Read : Ponnam Prabhakar వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరి కొనుగోలు సమీక్ష – మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన..
Comments are closed.