BRS Bhaskar Goud: KTR సేనమండలఅద్యక్షులు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ సమయానికి ధాన్యాన్ని కొనకుండా రైతుల ఊసురు తీస్తున్న రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు వడదెబ్బకు తాళలేక వడ్ల కుప్పలపైనే బలి అవుతున్న రైతన్నలు.. ఇంకోవైపు అందాల పోటీల్లో మునిగితేలుతున్న రైతు ద్రోహి రేవంత్ రెడ్డి నడుపుతున్న సోయి లేని పభుత్వం అని మండిపడ్డారు తీరు మార్చుకోకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామన్నారు నూతనంగా ఎన్నికైన KTR సేన గ్రామ శాఖ అద్యక్షులు సిలివెరీ స్టెప్పి మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న మోసలను ప్రజాల కు వివరస్తూ ప్రభుత్వ వైకరిని ఎండగట్టి గ్రామ స్థాయి.

నుండి రాష్ట్ర స్థాయి వరకు BRS పార్టీ చేసిన అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మల్లోసారి పార్టీ ని అధికారం తెచ్చేవరకు నిరంతరం పని చేస్తామన్నారు
ఇట్టి కార్యక్రమం లో KTR సేన బద్దెనపల్లి గ్రామ అధ్యక్షులు గా ఎన్నికైన సిలివేరి స్టెప్పి,ప్రధాన కార్యదర్శి కొలపురి రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ శివరాత్రి ఐలయ్య మండల ఉపాద్యాక్షులు ,రేగుల రాజు,ప్రధాన కార్యదర్శి తౌటి శివ కృష్ణ, ఇంచార్జీ మామిడాల ఉమాశంకర్ సోషల్ మీడియా మండల అధ్యక్షులు విన్నుబాబు,BRS పార్టీ గ్రామశాఖ ,సీనియర్ నాయకులు , ఆవునూరి వెంకట్ రాములు, సిలువెరీ చిరంజీవి, ఆగం రావు, యూత్ నాయకులు వినయ్, వికాస్ సన్నీ, విక్రమ్,అరవింద్, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నా.
also Read: KTR Sena: KTR సేన అంటే భయం ఎందుకు ?
Comments are closed.