SP Akhil Mahajan Grievance Day 2025 : ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసుల తక్షణ స్పందన

TELANGANA PATRIAK (MAY 12) , SP Akhil Mahajan Grievance Day 2025 : ప్రజల రక్షణ మరియు న్యాయం కోసం నిరంతరం పనిచేసే పోలీస్ వ్యవస్థ, తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నదీని మరోసారి నిరూపించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. Grievance Day 2025 సందర్భంగా బోథ్ ఆర్సీ పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన దాదాపు 30 పిర్యాదులు స్వీకరించి, వెంటనే సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.

Join WhatsApp Group Join Now

ఎస్పీ సూచనలు ముఖ్యాంశాలు:

  • ప్రతి ఫిర్యాదును గమనించి సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ సూచనలు
  • కుటుంబ తగాదాలు, భూమి తగాదాలు, వివాహ సంబంధిత సమస్యలపై ప్రత్యేక దృష్టి
  • పోలీస్ పరిధి లోపలున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు
  • డయల్ 100, Message Your SP (8712659973) వంటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని స్పష్టం
  • పోలీస్ పరిధికి చెందని ఆస్తి సమస్యలు, పంచాయితీల విషయాల్లో చట్టాన్ని అనుసరించాలని సూచన
SP Akhil Mahajan Grievance Day 2025 మీ సమాచారం గోప్యమే:

ఎస్పీ కార్యాలయానికి పంపే సమాచారంలో పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఇది ప్రజలలో విశ్వాసాన్ని పెంచేందుకు మరో ముందడుగు.

పాల్గొన్న అధికారులు:

ఈ కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : Vemulawada Gosala Inspection 2025 గోవుల సంరక్షణపై కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.