KTR Sena: KTR సేన అంటే భయం ఎందుకు ?

KTR Sena: తంగళ్లపల్లి మండల KTR సేన మండల అధ్యక్షులు నందగిరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గౌరవ BRS పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారు 5 సార్లు MLA గా 2 సార్లు మినిస్టర్ గా అనేక సేవలు చేశారు దేశ రాజకీయాల్లోనే యూత్ ICON గా గుర్తింపు పొందిన వ్యక్తి మా నాయకుడు
5 సార్లు ఓడిపోయిన KK యువసేన ఏర్పాటు చేసుకున్నప్పుడు లేని నొప్పి ఇపుడు ఎందుకు వచ్చింది ఆరు గ్యారెంటీల అమలులో మీరు దారుణంగా ఫెయిల్ అయ్యారు
ఫ్రీ బస్ పెట్టీ సాట్ల బూడిద పోసి కుక్కలు కొట్లాడేలా వ్యవస్థ తీసుకొచ్చారు రైతు రుణ మాఫీ లో ఫెయిల్ అయ్యారు నిజం అయితే గ్రామ పంచాయతీ ముందు ఎంత మందికి చేశారు అనే లిస్ట్ బహిర్గతంగా పెట్టండి ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కడ ముగ్గు పోసారు రాజీవ్ యువ కిరణాలు అని సీబిల్ స్కోర్ ను అడ్దం పెట్టీ దాని నుండి కూడా తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ నాయకులు KTR సేన రాష్ట్ర అధ్యక్షుల మెంగని మనోహర్ అన్న గారిపైన అబద్ధపు ప్రచారం మీరు చేస్తున్నారు
తెలంగాణ బలి దేవత సోనియా గాంధీ అని మీ రేవంత్ రెడ్డి అన్నపుడు మీరెక్కడున్నారు ప్రభుత్వం రాకముందు డిగ్రీ కళాశాలు ప్రతి consistency కి ఇస్తామని చెప్పి ఎగిరిర్రు నేడు డిగ్రీ కళాశాలలు ఎటు పాయె తంగళ్లపల్లి మండల కేంద్రానికి జిల్లెల్ల లో వ్యవసాయ కళాశాల మరియు మండేపల్లి లో ప్రపంచం లోనే 4 వ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నీ మేము తీసుకొచ్చాము ఇలా చెప్తూ పోతే KTR గారు చేసిన అభివృద్ది పనులు కోకొల్లలుగా ఉన్నాయి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ లొట్టపిసు మాటలు మాట్లాడుతూ మీరు రాజకీయ పబ్బం గడుపుతున్నారు.

Advertisement
ktr sena bhaskargoud brs nayakulu tangapalli

KTR Sena: మండలం లో KTR సేన ప్రతీ గ్రామ గ్రామాన బలోపేతం అయి మా BRS ప్రభుత్వం చేసిన మంచి అభివృద్ధి పనుల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో BRS పార్టీ నీ మళ్ళీ అధికారం లోకి తీసుకొచ్చే రకంగా 24 గంటలు KTR సేన కష్ట పడుతూ పని చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరు ఇది గమనించాలి మేము చేసిన అభివృద్ధి తో పోటీ పడండి లొట్టపిసు మాటలతో కాదు ఇట్టి కార్యక్రమం లో KTR సేన మండల అధ్యక్షులు నందగిరి భాస్కర్ గౌడ్, ఉపాధ్యక్షులు మామిడాల విజయ్, రేగుల రాజు, ప్రధాన కార్యదర్శి తౌటి శివ, మండల ఇంచార్జ్ మామిడాల ఉమా శంకర్, సోషల్ మీడియా అధ్యక్షులు విన్ను బాబు, సోషల్ మీడియా ఉపాధ్యక్షులు, బోట్కు అజయ్ . కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షుడు బాలసాని వెంకటేష్, ఉపాధ్యక్షులు బోను గాని మహిపాల్, కార్యదర్శి మిడిదొడ్డి శ్రీకాంత్
పాల్గొన్నారు.

Advertisement

Read More: KTR BRS : విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ యువకుడికి కేటీఆర్ సాయం..!

Advertisement

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 2 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.