10th Pass Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఆఫీసు అసిస్టెంట్ పోస్టులు – వెంటనే అప్లై చేయండి!

10th Pass Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలు, పదో తరగతి అర్హతతో బ్యాంక్ ఉద్యోగాల అవకాశాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా 2025లో 500 ప్యూన్ (ఆఫీసు అసిస్టెంట్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా చెప్పొచ్చు.

Join WhatsApp Group Join Now
👇
10th Pass Bank Jobs

ఖాళీల వివరాలు

అంశంవివరాలు
పోస్టు పేరుప్యూన్ (ఆఫీసు అసిస్టెంట్)
అర్హతపదో తరగతి ఉత్తీర్ణత
భాషస్థానిక భాష చదవడం, రాయడం తెలిసి ఉండాలి
వేతనం₹19,500/- నెలకు
వయోపరిమితి18 నుండి 26 సంవత్సరాల మధ్య
దరఖాస్తు ఫీజు₹600 (SC, ST, PWD – ₹100)
దరఖాస్తు తేదీలుమే 3 నుండి మే 23, 2025

10th Pass Bank Jobs ఎంపిక విధానం

  • రాత పరీక్ష
  • స్థానిక భాషలో ప్రావీణ్యం పరీక్ష

Read More: TG ICET 2025: తెలంగాణ ICET 2025 దరఖాస్తు గడువు పొడిగింపు

దరఖాస్తు లింక్:

Bank of Baroda Official Website – Careers

Q1: ఈ పోస్టులకు ఎవరు అప్లై చేయవచ్చు?

A: పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు, స్థానిక భాషలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

Q2: వేతనం ఎంత?

A: నెలకు ₹19,500/- వేతనం లభిస్తుంది.

Q3: అప్లికేషన్ చివరి తేదీ ఏంటి?

A: 2025 మే 23.

Q4: ఎంపిక ఎలా ఉంటుంది?

A: రాత పరీక్ష మరియు స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

D2039c6f02848837acaaf8b9c3eee9ba063750031f0d244862763c502d9584ad

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics. he specialises in crafting simple, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

One Comment on “10th Pass Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఆఫీసు అసిస్టెంట్ పోస్టులు – వెంటనే అప్లై చేయండి!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *