తెలంగాణ పత్రిక (APR.30) , IPL 2025 సీజన్ CSK VS PBKS మ్యాచ్ లో మరో క్రేజీ మోమెంట్ నమోదైంది. పంజాబ్ కింగ్స్ (PBKS) బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ సహా వరుసగా మూడుగురు కీలక బ్యాట్స్‌మెన్ వికెట్లు తీస్తూ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇది చాహల్ కెరీర్‌లోనే తొలి IPL హ్యాట్రిక్ కావడం విశేషం.

CSK vs PBKS చాహల్ వరుసగా 3 తీసిన వికెట్లు
18వ ఓవర్ ప్రారంభంలో ధోనీ భారీ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను స్కోర్ పెంచడానికి యత్నించారు. కానీ రెండో బంతికి చాహల్ అతన్ని క్యాచ్ అవుట్ చేసి మ్యాచ్ టర్న్ చేశాడు. ఇది మ్యాచ్ మోమెంట్ గా నిలిచింది. వరుసగా మూడు వికెట్లు కంబోజ్ (క్లీన్ బౌల్డ్) , దీపక్ హుడా (క్యాచ్ అవుట్), నూర్ అహ్మద్ (క్యాచ్ అవుట్) చాహల్ కెరీర్‌లోనే తొలి IPL హ్యాట్రిక్ .

Read More: Read Today’s E-paper News in Telugu