IBPS SO Recruitment 2026: ప్రభుత్వ బ్యాంకుల్లో 745 SO పోస్టులు!

IBPS SO Recruitment 2026 – ఐబీపీఎస్ CRP SPL-XVI ద్వారా 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు. డిగ్రీ/పీజీ అర్హత. జులై 21 చివరి తేదీ. వెంటనే అప్లై చేయండి.

ibps so recruitment 2026 – ibps crp spl xvi specialist officer 745 vacancies degree pg eligible apply online
ప్రభుత్వ బ్యాంకుల్లో SO ఉద్యోగాలు! IBPS So Recruitment 2026 పూర్తి వివరాలు.

IBPS SO Recruitment 2026:

ప్రభుత్వ బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు – డిగ్రీ/పీజీ అర్హత, జులై 21 చివరి తేదీ!

Advertisement

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్పెషలిస్ట్ ఆఫీసర్ (CRP SPL-XVI) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 745 ఖాళీలు ప్రకటించబడ్డాయి.

Advertisement

డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

IBPS SO Recruitment 2026 – ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ జులై 21, 2026!”

ఉద్యోగ వివరాలు (Job Overview)

వివరాలువివరణ
సంస్థఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)
పోస్ట్ పేరుస్పెషలిస్ట్ ఆఫీసర్ (CRP SPL-XVI) – స్కేల్ I
మొత్తం ఖాళీలు745
అర్హతసంబంధిత పోస్ట్‌కు డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్
వయస్సు పరిమితి20 – 30 సంవత్సరాలు (01.07.2026 నాటికి)
దరఖాస్తు విధానంఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్ibps.in

పాల్గొనే బ్యాంకులు:

బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్.

పోస్టుల వారీగా ఖాళీలు

పోస్ట్ పేరుఖాళీలు
IT ఆఫీసర్301
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్190
లా ఆఫీసర్105
రాజ్భాషా ఆఫీసర్89
HR / పర్సనల్ ఆఫీసర్60
మొత్తం745

అర్హత మరియు వయస్సు (Eligibility & Age Limit)

1. విద్యార్హత (పోస్ట్ వారీగా):

  • IT ఆఫీసర్: B.E/B.Tech (CS/IT/ECE) లేదా PG in Electronics/Computer Science/IT/Application.
  • అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్: డిగ్రీ in Agriculture/Horticulture/Veterinary/Dairy/Fishery/Agricultural Engg/Agricultural Biotechnology/Cooperation & Banking.
  • లా ఆఫీసర్: LLB + PG Diploma in Personnel Management/Industrial Relations/HR/Social Work/Labour Law.
  • HR / పర్సనల్ ఆఫీసర్: గ్రాడ్యుయేషన్ + 2-year PG/Diploma in HR/Personnel Management/Labour Law/Social Work.
  • రాజ్భాషా ఆఫీసర్: PG in Hindi + Graduation in English (లేదా) PG in Sanskrit + Graduation in Hindi & English.

2. వయస్సు పరిమితి (01 జులై 2026 నాటికి):

  • కనీస వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ఠ వయస్సు: 30 సంవత్సరాలు
  • సడలింపు: SC/ST: 5 సంవత్సరాలు, OBC: 3 సంవత్సరాలు, PwBD: 10 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ & పరీక్షా విధానం (Selection Process & Pattern)

ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:

ఫేజ్-1: ప్రిలిమినరీ పరీక్ష

సెక్షన్ప్రశ్నలుమార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్2525
రీజనింగ్ ఎబిలిటీ2525
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2525
ప్రొఫెషనల్ నాలెడ్జ్2550
మొత్తం100125

గమనిక: లా ఆఫీసర్ మరియు రాజ్భాషా ఆఫీసర్ పోస్టులకు క్వంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్థానంలో బ్యాంకింగ్ జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది.

ఫేజ్-2: మెయిన్ పరీక్ష

  • పోస్ట్‌కు సంబంధించిన డిస్క్రిప్టివ్/ఆబ్జెక్టివ్ పరీక్ష.

ఫేజ్-3: ఇంటర్వ్యూ

  • పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు రుసుము (Application Fee)

వర్గంరుసుము
జనరల్ / OBC / EWS₹850
SC / ST / PwD₹175

గమనిక: రుసుము చెల్లింపు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే (Debit/Credit Card, Net Banking, UPI).

IBPS SO Recruitment 2026 ముఖ్యమైన తేదీలు (Important Dates)

ఈవెంట్తేదీ
దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభంవిడుదలైంది
చివరి తేదీ21 జులై 2026
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ఆగస్టు 2026
ప్రిలిమ్స్ పరీక్షఆగస్టు 2026
ప్రిలిమ్స్ ఫలితాలుసెప్టెంబర్/అక్టోబర్ 2026
మెయిన్స్ పరీక్షనవంబర్ 2026
ఇంటర్వ్యూనవంబర్/డిసెంబర్ 2026
ప్రొవిజనల్ ఫలితాలుజనవరి 2027

ఎలా అప్లై చేయాలి? (How to Apply)

  1. అధికారిక వెబ్‌సైట్ ibps.in ను సందర్శించండి.
  2. “CRP Specialist Officers (SPL-XVI)” లింక్‌పై క్లిక్ చేయండి.
  3. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, యూజర్ ID మరియు పాస్‌వర్డ్ పొందండి.
  4. లాగిన్ అయ్యాక, అప్లికేషన్ ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అనుభవం నమోదు చేయండి.
  5. అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, డిగ్రీ/PG సర్టిఫికెట్, ID ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్) అప్‌లోడ్ చేయండి.
  6. దరఖాస్తు రుసుము చెల్లించండి.
  7. ఫారమ్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
IBPS SO Recruitment 2026 NOTIFICATIONShort Notice
OFFICAIL WEBSITE & APPLICATIONApply LINK

Disclaimer

ఈ సమాచారం అధికారిక IBPS నోటిఫికేషన్ ఆధారంగా అందించబడింది. దరఖాస్తు చేసే ముందు అధికారిక వెబ్‌సైట్ (ibps.in) నుండి ఇన్ఫర్మేషన్ హ్యాండ్‌బుక్‌ను పూర్తిగా చదవండి. అర్హతలు, తేదీలు మరియు పరీక్షా నిబంధనలు మారవచ్చు.

Advertisement

Read More: Read Today’s E-paper

Advertisement

About Gnaneshwar kokkula

Hi, I’m Kokkula Gnaneshwar — content creator and digital publisher. I run Telangana Patrika (Telugu news, culture & space updates) and Freshers Job Dost (govt & private job updates). My goal is to share useful, accurate info that helps readers stay informed and ahead.

View all posts by Gnaneshwar kokkula →