TG intermediate 2025: ఇంటర్లో ఫెయిల్ అయినా విద్యార్థిని ఆహ*త్య

Follow us

తెలంగాణ పత్రిక (APR.23), TG intermediate 2025: ఇంటర్లో ఫెయిల్ అయినా విద్యార్థిని ఆ*హత్య ఇంటర్ ఫస్టియర్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపన గురై రెడ్డి పూజ అనే విద్యార్థిని నిప్పంటించుకుని ఆ*హత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో నాన్నమ్మతో పాటు పూజ ఉంటుంది పూజ కామారెడ్డి లోని ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదివింది మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో పూజ ఫెయిల్ అయింది అదే రోజు నానమ్మ ఇంటిలో లేకపోవడంతో దగ్గర ఉన్న పెద్దమ్మ దగ్గరికి వెళ్లి తాను ఫీలయ్యానని తీవ్ర మానసిక వేదనను వ్యక్తం చేయగా పర్వాలేదు అమ్మాయి మళ్లీ పరీక్ష రాస్తే నువ్వు పాస్ అవుతావు ధైర్యంగా ఉండు అని వాళ్ళ పెద్దమ్మ నచ్చచెప్పిగా రాత్రి అక్కడే పూజ నిద్రపోయింది.

Advertisement

బుధవారం ఉదయం నిద్ర లేచిన పూజ తాను ఇంటికి వెళ్లి ఇల్లు ఊడ్చి మళ్లీ వస్తానని చెప్పి ఎంతకీ రాకపోవడంతో పూజ పెద్దమ్మ ఆ ఇంటికి వెళ్లి చూడగా పూజ ఆ**త్మహ**త్య చేసుకుని కనిపించడంతో ఆమె బోరున విలపించింది పూజ డిప్పండించుకోవడంతో పక్కనే ఉన్న ఆమె పుస్తకాలు సైతం పూర్తిగా దగ్ధమయ్యాయి నాన్న చ*నిపోగా తల్లి వదిలేసి వెళ్లడంతో పూజ తన నానమ్మ వద్ద ఉంటుంది మనమరాలు తనను ఒంటరిని చేసి వెళ్లిపోయిందని పూజ నానమ్మ తీవ్రంగా రోదించడంతో అక్కడ ఉన్నవారు కళ్ళల్లో నీళ్లు కి వచ్చాయి భిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Read More: Read Today’s E-paper News in Telugu

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Telangana Patrika Team

The Telangana Patrika Team leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, the team ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, the Telangana Patrika Team blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Telangana Patrika Team →

Comments are closed.