JEE Mains 2025: ఫలితాలు విడుదల – ఫైనల్ కీ మరియు స్కోర్ కార్డ్ లింక్ ఇక్కడ

jeemains 2025 final key result scorecard download link

తెలంగాణ పత్రిక (APR.21) : Jee Mains 2025. జేఈఈ మెయిన్స్ 2025 రెండో దశ ఫైనల్ కీ మరియు ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు విడుదల చేసింది. విద్యార్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా నేరుగా ఫలితాలు మరియు స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అయితే, ఫైనల్ కీను విడుదల చేసిన కొద్దిసేపటికే ఎన్టీఏ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ప్రస్తుతం ఫలితాలు మరియు తుది కీపై అధికారికంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు.

Advertisement

ఫలితాలతో పాటు విద్యార్థులకు వ్యక్తిగత స్కోర్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా సబ్జెక్ట్ వారీగా మార్కులు, పర్సంటైల్ స్కోర్లు చూపబడతాయి.

Advertisement

JEE Mains 2025 ఫలితాలు మరియు స్కోర్ కార్డు లింక్:

Advertisement

👉 ఫలితాల లింకు ఇక్కడ క్లిక్ చేయండి

JEE MAINS (II) 2025 FINAL KEY LINK

JEE MAINS (II) 2025 SCORE CARD

వెబ్సైట్ : https://jeemain.nta.ac.in/

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 2 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →