Vemulawada 2025: వేములవాడ లాడ్జీల్లో తనిఖీలు

Follow us

తెలంగాణ పత్రిక (APR.17) , Vemulawada 2025: వేములవాడ లాడ్జీల్లో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు.

వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాడ్జీల్లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన, చట్టవ్యతిరేక పనులకు పాల్పడిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లాడ్జీలకు వచ్చే వారి గుర్తింపు కార్డులను తీసుకుని నమోదు చేయాలని సూచించారు.

Read More: Read Today’s E-paper News in Telugu

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Telangana Patrika Team

The Telangana Patrika Team leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, the team ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, the Telangana Patrika Team blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Telangana Patrika Team →