TS SSC Results 2026: పదో తరగతి ఫలితాలు విడుదల.. మీ మార్కులు ఇప్పుడే చెక్ చేసుకోండి!

Official link to check Telangana SSC 10th class results 2026

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన 5.15 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. TS SSC Results 2026 ఫలితాలను విద్యాశాఖ అధికారులు నేడు అధికారికంగా విడుదల చేశారు. రికార్డు స్థాయిలో పరీక్షలు ముగిసిన 16 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించి విద్యాశాఖ సరికొత్త రికార్డు సృష్టించింది.

ఏప్రిల్ 29, 2026 బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

Advertisement

ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

విద్యార్థులు కింద పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా తమ మార్కుల మెమోను పొందవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే గ్రేడ్ల వారీగా ఫలితాలు కనిపిస్తాయి.

ముఖ్య అంశంవివరాలు
రిజల్ట్స్ విడుదల తేదీఏప్రిల్ 29, 2026
మొత్తం ఉత్తీర్ణత శాతంఅప్‌డేట్ అవుతోంది..
అధికారిక లింక్ 1bse.telangana.gov.in
అధికారిక లింక్ 2results.cgg.gov.in

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

Q1. TS SSC RESULTS 2026 RELEASE TIME?

A: తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ 29న ఉదయం 11:00 గంటలకు విడుదలయ్యాయి.

Advertisement

Q2. TS SSC RESULTS 2026 MARKS MEMO DOWNLOAD LINK?

A: విద్యార్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ ఒరిజినల్ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

పాస్ మార్కులు మరియు గ్రేడింగ్

ప్రతి సబ్జెక్టులో కనీసం 35 మార్కులు సాధించిన విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఫలితాల్లో ఏవైనా లోపాలు ఉంటే రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా బోర్డు కల్పించింది. దీనికి సంబంధించిన ఫీజు వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

చివరగా TS SSC Results 2026 ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు మా తెలంగాణ పత్రిక బృందం తరపున శుభాకాంక్షలు.

ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్‌కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 2 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →