MARK SHANKAR: పవన్ తనయుడిపై అసభ్యకర పోస్ట్ – అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్

తెలంగాణ పత్రిక (APR.16),MARK SHANKAR: ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన యువకుడిని కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Join WhatsApp Group Join Now
👇
Your Paragraph Text 43 1024x538

ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పై ట్విట్టర్ వేదికగా జరిగిన ఫ్యాన్ వార్లో పుష్పరాజ్ అలియాస్ రఘు అసభ్యకర పోస్టు చేశారని సైబర్ క్రైమ్ ఫిర్యాదు అందింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇతడు అల్లు అర్జున్ ఫ్యాన్ అని తెలిపారు. మహిళలపైనా రఘు కామెంట్స్ చేసినట్లు పేర్కొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Ee37138a4a686aefe905b83c243092ddc3001b69c2ab6f2bf9ed5c651ddd2e04

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *